పంచదార-కప్పు
యాలకులు-తగినన్ని
జీడిపప్పు-తగినన్ని
తయారుచేయు విధానం:
క్యారేట్ని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరగాలి.
తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి,తరువాత మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి.
ఇప్పుడు పాలని బాగా మరగనివ్వాలి,మరిగిన తరువాత క్యారెట్ ముద్దని వెయ్యాలి.
తరువాత పంచదార వేసి బాగా కలపాలి. యాలకుల పొడి కూడా వెయ్యాలి.
చివరగా జీడిపప్పు వేఇంచి దీనిలో కలిపితే రుచికరమైన , ఆరోగ్యకరమైన పాయసం రెడీ
0 comments:
Post a Comment