
కావలసినవి:
బ్రెడ్ స్త్లెసులు- 4,
పెరుగు- అరకప్పు,
క్యారెట్ తురుము - పావుకప్పు,
పచ్చిమిర్చి ముక్కలు-కొద్దిగా,
ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తురమాలి),
బియ్యంపిండి - కప్పు,
వంటసోడా - పావుచెంచా,
కొత్తిమీర తరుగు - అరకప్పు,
ఉప్పు - తగినంత,
నూనె - వేయించేందుకు సరిపడా
తయారీ:
బ్రెడ్‌స్త్లెసుల అంచుల్ని తీసేసి.. పొడి చేయాలి. దీనికి మిగిలిన పదార్థాలన్నింటినీ కలపాలి. పిండి గట్టిగానే ఉండాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడల్లా చేసి.. నూనెలో ఎర్రగా వేయిస్తే సరిపోతుంది. పుదీనా చట్నీ లేదా సాస్‌తో తింటే ఆ రుచే వేరు.
0 comments:
Post a Comment