
కావలసినవి:-
అటుకులు - పావు కేజీ,
పాలు - లీటరు,
చక్కెర - పావుకేజీ,
ఏలకుల పొడి - అర టీ స్పూన్,
జీడిపప్పు - పది పలుకులు,
కిస్‌మిస్ - పది,
నెయ్యి - జీడిపప్పు, కిస్‌మిస్ వేయించడానికి తగినంత
తయారి:-
ముందుగా పాలను సగానికి ఇంకే వరకు మరిగించాలి. ఈ లోపుగా అటుకులలో ఉండే సన్నని దుమ్ము, పొట్టు పోయేటట్లు నీటిలో వేసి పిండి అరబెట్టలి. పాలు కాగిన తర్వాత ఏలకుల పొడి, అటుకులు వేసి కలిపి దించేయాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌తో గార్నిష్ చేయాలి.
0 comments:
Post a Comment